పూరీ జగన్నాథ్‌ కొత్త సినిమా హీరోయిన్‌గా’అనన్య పాండే’ఫిక్స్

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి కథానాయకగా  అనన్యపాండే నటించనున్నారంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పూరీ జగన్నాథ్‌ అనన్య పాండేతో దిగిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘మా పాన్‌ ఇండియన్‌’ సినిమాలో నా హీరో విజయ్‌ దేవరకొండ సరసన నటించనున్న ముద్దుగుమ్మ అనన్యపాండేకు స్వాగతం’ అని పూరీ పేర్కొన్నారు.

0
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *