బిలియన్‌ డాలర్లు రాబట్టిన “టాయ్‌స్టోరీ-4”

ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఐదు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బిలియన్‌ డాలర్ల మార్కును అందుకున్నాయి. అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ (2.795 బిలియన్‌ డాలర్లు), ది లయన్‌ కింగ్‌ (1.3బిలియన్‌ డాలర్లు), కెప్టెన్‌ మార్వెల్‌ (1.1బిలియన్‌ డాలర్లు), అలాద్దీన్‌ (1.03బిలియన్‌ డాలర్లు) చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టగా, ఇప్పుడు ఈ జాబితాలోకి టాయ్‌స్టోరీ-4 వచ్చి చేరింది.

0
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *