పూరీ జగన్నాథ్‌ కొత్త సినిమా హీరోయిన్‌గా’అనన్య పాండే’ఫిక్స్

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి కథానాయకగా  అనన్యపాండే నటించనున్నారంటూ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పూరీ జగన్నాథ్‌