ఎంత మంచివాడవురా
2020Family
You Also May Like
బాబు(శ్రీసింహ), యేసు(సత్య), అభి(నరేష్ అగస్త్య) ముగ్గురు స్నేహితులు. వీరిలో బాబు, యేసు ఓ ఆన్లైన్ సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. అభి ఖాళీగా ఉంటూ ఇంటర్నెట్లో సినిమాలను డౌన్ పెట్టుకుని చూస్తుంటాడు. బాబు, యేసులకు వచ్చే జీతాలు చాలీ చాలక ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో యేసు, డెలివరీ చేసే సమయంలో కస్టమర్స్‌ను ఎలా మోసం చేయాలో చెబుతాడు. ఆ ఐడియాను పాటించాలని నిర్ణయించుకున్న బాబు ఓ ఇంటికి ఓ వస్తువును డెలివరీ చేయడానికి వెళతాడు. అక్కడ జరిగిన చిన్న తప్పు వల్ల ఓ ముసలావిడ చనిపోతుంది. బాబు మత్తులో పడిపోతాడు.
Sed leo elit, volutpat quis aliquet eu, elementum eget arcu. Aenean ligula tellus, malesuada eu ultrices vel, vulputate sit amet metus. Donec tincidunt sapien ut enim feugiat, sed egestas dolor ornare.
he inspiring and unknown true story behind MercyMe's beloved, chart topping song that brings ultimate hope to so many is a gripping reminder of the power of true forgiveness.
Be the first to review “ఎంత మంచివాడవురా” Cancel reply

There are no reviews yet.