Movies
ఈనాడు.నెట్ రివ్యూ లింక్ :
ఆంధ్రజ్యోతి.కామ్ రివ్యూ లింక్ :
తుపాకి.కామ్ రివ్యూ లింక్ :
123తెలుగు.కామ్ రివ్యూ లింక్ :
తెలుగుఇన్.కామ్ రివ్యూ లింక్ :
ఫిల్మ్‌బీట్.కామ్ రివ్యూ లింక్
తెలుగు.సమయం.కామ్ రివ్యూ లింక్
తెలుగు.న్యూస్18.కామ్ రివ్యూ లింక్
టాలీవుడ్.నెట్ రివ్యూ లింక్
ఈనాడు.నెట్ రివ్యూ లింక్ :
ఆంధ్రజ్యోతి.కామ్ రివ్యూ లింక్ :
తుపాకి.కామ్ రివ్యూ లింక్ :
గ్రేట్ఆంధ్రా.కామ్ లింక్ :
123తెలుగు.కామ్ రివ్యూ లింక్ :
తెలుగు.ఫిల్మ్.కామ్ రివ్యూ లింక్ :
తెలుగుఇన్.కామ్ రివ్యూ లింక్ : ఫిల్మ్‌బీట్
సాక్షి.కామ్ రివ్యూ లింక్
ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ (మహేశ్) సరిహద్దుల్లో తీవ్రవాదులతో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్‌లోకి అదే పేరుతో మరో వ్యక్తి(సత్యదేవ్) జాయిన్ అవుతాడు. ఓ టెర్రరిస్ట్ ఎటాక్‌లో అజయ్(సత్యదేవ్) బాగా గాయపడతాడు. అతను త్వరలోనే చనిపోతాడు కాబట్టి ఆ విషయాన్ని అతని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణయించుకుంటుంది. అజయ్ తల్లి భారతి(విజయశాంతి) మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్. చిన్న తప్పును కూడా భరించని వ్యక్తి తన పెద్దకొడుకు ఆర్మీలో చనిపోయినప్పటికీ చిన్నకొడుకు ఆర్మీకి పంపుతుంది. కొన్ని విలువల ప్రకారం భారతి చెల్లెలి పెళ్లి చేయడానికి అతని స్థానంలో మేజర్ అజయ్ కృష్ణ, ప్రసాద్(రాజేంద్ర ప్రసాద్)తో కలిసి కర్నూలు బయలుదేరుతాడు. ట్రెయిన్లో సంస్కృతి(రష్మిక).. కుటుంబంతో కలిసి ప్రయాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న(రావు రమేశ్) ఇష్టం లేని పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో ఆమె మేజర్ అజయ్‌ని చూసి ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది. వారి నుండి తప్పించుకుని అజయ్ కర్నూలు చేరుకుంటాడు. అక్కడ భారతి, వాళ్ల కుటుంబం కనపడదు. ఆమెను మంత్రి నాగేంద్ర(ప్రకాశ్ రాజ్) చంపడానికి ప్రయత్నిస్తుంటారు. వారి బారి నుంచి భారతిని ఆమె కుటుంబాన్ని కాపాడుతాడు మేజర్ అజయ్ కృష్ణ. అసలు నాగేంద్రతో భారతికి ఉన్న సమస్యేంటి? ఆమెను నాగేంద్ర ఎందుకు చంపాలనుకుంటాడు? మేజర్ అజయ్ కృష్ణ.. భారతి సమస్యను ఎలా తీర్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
రఘ ఇంజనీరింగ్ స్టూడెంట్. తమ కాలేజీ క్యాంపస్‌లో షూటింగ్‌కి జరుగుతుంటుంది. అక్కడకు వచ్చిన డెబ్యూ హీరోయిన్ లేఖ(మేఘా ఆకాశ్)తో ప్రేమలో పడతాడు. తనను పెంచి పెద్ద చేసిన వీరాసామి లేఖను సినిమాల్లో నటించమని ఇబ్బంది పెట్టడమే కాదు.. ఆమెతో చెడుగా ప్రవర్తిస్తుంటాడు. దాంతో ఆమె రఘుతో కలిసి అతని ఇంటికి వెళ్లిపోతుంది. ఓ సందర్భంలో వీరాసామి లేఖను బెదిరించి రఘుతో విడిపోయేలా చేస్తాడు. అంతే కాకుండా ఆమెను సినిమాలో నటింప చేసేలా చేస్తాడు. నాలుగేళ్ల తర్వాత ముంబైలోని లేఖను రఘు సోదరుడు గురు(శశికుమార్) కాపాడుతాడు. అసలు లేఖ ముంబైలో ఏం చేస్తుంటుంది? ఆమెకు వచ్చిన సమస్యేంటి? రఘు, లేఖ ప్రేమకథ ఎలా ముగిసింది?
బాబు(శ్రీసింహ), యేసు(సత్య), అభి(నరేష్ అగస్త్య) ముగ్గురు స్నేహితులు. వీరిలో బాబు, యేసు ఓ ఆన్లైన్ సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తుంటారు. అభి ఖాళీగా ఉంటూ ఇంటర్నెట్లో సినిమాలను డౌన్ పెట్టుకుని చూస్తుంటాడు. బాబు, యేసులకు వచ్చే జీతాలు చాలీ చాలక ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో యేసు, డెలివరీ చేసే సమయంలో కస్టమర్స్‌ను ఎలా మోసం చేయాలో చెబుతాడు. ఆ ఐడియాను పాటించాలని నిర్ణయించుకున్న బాబు ఓ ఇంటికి ఓ వస్తువును డెలివరీ చేయడానికి వెళతాడు. అక్కడ జరిగిన చిన్న తప్పు వల్ల ఓ ముసలావిడ చనిపోతుంది. బాబు మత్తులో పడిపోతాడు.
In 1984, a young programmer begins to question reality as he works to adapt a fantasy novel into a video game.
he inspiring and unknown true story behind MercyMe's beloved, chart topping song that brings ultimate hope to so many is a gripping reminder of the power of true forgiveness.